Wednesday, June 19, 2019

Nellore Printers Association Donation

నెల్లూరులో రబ్బర్ స్టాంపుల షాపు అతనికి ఆరోగ్యము సరిగా లేక అన్నరకముల ఇబ్బందులు పడుతుండగా అసోసియేషన్ కు సంబంధము లేకుండా కొంత మంది సభ్యుల సహకారంతో అతనికి 13000/- రూపాయల ను తక్షణ సహాయము చేయడము జరిగినది.

Wednesday, June 12, 2019

Nellore

నెల్లూరు పై ఉన్న ఈ పాట ను విన్నవారెవరైనా మరచిపోగలరా!! ఆనాటి నెల్లూరు ను అద్భుతంగా చిత్రీకరించారు చూడండి. 25 ఏళ్ల క్రితం అనగా 1994 సం.లో ఈ పాటను కనుపర్తి వెంకట సుబ్రహ్మణ్యం గారు వ్రాయగా సంగీతం మరియు గానానికి వరదన్ గారు, నాగేంద్ర గారు, వెంకటరమణ గారు ఆయనకి సహకరించారు.